ప్రేమకు స్నేహం అవసరమా ? అంటే నాకు నేను నావిశయమ్ లో తీల్చుకోలీకపోతున్నాను ఎందుకంటే నా జీవితంలో కొన్ని సందర్భాలు అల జరిగాయి . ప్రేమకు స్నేహం అవసరమనుకుంటే ఇందులో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది
ఇందులో కొన్ని 1) స్నేహితుని స్వభావం ఎతువంటిదో తెలుసుకోవాలి, అతడు మంచివాడా కాదా తెలుసుకోవాలి, ఎందుకంటే అతడు మంచివాడు కాకపొతే లవర్స్‌కు నష్టం కలుగుతుంది నిజంగా ప్రేమించేవాళ్ళు దిస్తుర్బ్ అవుతారు మీ స్నేహితుని స్వభావం మంచిది కాకపొతే మీ లవర్‌ను వాడు అగిరేసుకుపోతాదు అలాగని అందరిని అనుమానించాల్సిన పని లేదు జీవితంలో మంచి మిత్రుడిని, మంచి పుస్తకాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు అలాగని స్నేహితుని ముసుగులో అందర్నీ నమ్మొద్దు అనుభవంతో చెప్తున్నా జాగ్రత్తగుండు
1 కామెంట్:
good post thanks for sharing Telugu vilas
కామెంట్‌ను పోస్ట్ చేయండి