2, నవంబర్ 2008, ఆదివారం

ప్రేమకు స్నేహం అవసరమా?

ప్రేమకు స్నేహం అవసరమా ? అంటే నాకు నేను నావిశయమ్ లో తీల్చుకోలీకపోతున్నాను ఎందుకంటే నా జీవితంలో కొన్ని సందర్భాలు అల జరిగాయి . ప్రేమకు స్నేహం అవసరమనుకుంటే ఇందులో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది

ఇందులో కొన్ని 1) స్నేహితుని స్వభావం ఎతువంటిదో తెలుసుకోవాలి, అతడు మంచివాడా కాదా తెలుసుకోవాలి, ఎందుకంటే అతడు మంచివాడు కాకపొతే లవర్స్కు నష్టం కలుగుతుంది నిజంగా ప్రేమించేవాళ్ళు దిస్తుర్బ్ అవుతారు మీ స్నేహితుని స్వభావం మంచిది కాకపొతే మీ లవర్ను వాడు అగిరేసుకుపోతాదు అలాగని అందరిని అనుమానించాల్సిన పని లేదు జీవితంలో మంచి మిత్రుడిని, మంచి పుస్తకాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు అలాగని స్నేహితుని ముసుగులో అందర్నీ నమ్మొద్దు అనుభవంతో చెప్తున్నా జాగ్రత్తగుండు

1, నవంబర్ 2008, శనివారం

పరిచయం

నా పేరు రాజేష్ వయస్సు 20సం ..గ్రామం నంద్యాల ఈ బ్లాగ్ లో నవంబర్ నుంచి ఒక మంచి ప్రేమకథను వ్రాస్తాను నాకు కొంచెం హెల్ప్ చేయండి నా ఫోన్ నెంబర్ 9866712052kuఫోన్ చేయండి ప్లీజ్

దయచేసి మీ ఫోన్ నెంబర్ తెలపండి

మీ ప్రియమైన స్నేహితుడు

పరిచయం